Bigg Boss Telugu 4 contestant Sohel met MLC Kavitha.
#Sohel
#Telangana
#Hyderabad
#Biggboss
#Kavitha
#KalvakuntlaKavitha

తాజాగా సోహెల్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్చం ఇచ్చి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కవితతో కలిసి సోహెల్ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.